తెలుగు సినిమా గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ నీ కలిసిన బిసి దళ్ అధ్యక్షుడు
వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన వందేమాతరం శ్రీనివాస్ నీ మర్యాద పూర్వకంగా బిసి దళ్ అధ్యక్షడు దుండ్ర కుమార స్వామి మరియు రాజీవ్, కేశవ్ తదితరులు కలవడం జరిగినది.ఈ సందర్భంగా అనేక విషయాలు మాట్లాడుకొని చర్చించుకోవడం జరిగినది.