115 డివిజన్
బాలాజీ నగ ర్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి శీరిష బాబురావు, ఆరున్నర ఏళ్ల లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి ఈరోజు ఆంజనేయ నగర్ మూసపెట్ లో ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అలాగే బాలాజీ నగర్ డివిజన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటింటికి తిరిగి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో బాలాజీ నగర్ డివిజన్ లో (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్) బాజీ షరీఫ్, మాట్లాడుతూ బాలాజీ నగర్ డివిజన్ అయినా కూకట్పల్లి నియోజకవర్గమైన కృష్ణా రావు తోనే అభివృద్ధి సాధ్యం, యావత్ తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్లే అభివృద్ధికి నాంది,ప్రజలు ఇతర పార్టీల మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్తూ ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ఆంజనేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మున్న,TRS సీనియర్ లీడర్ రవి సింగ్, అంజి గౌడ్, రాము, మురళి, కుకట్పల్లి స్టూడెంట్ లీడర్ అల్తాఫ్, పృధ్వీ, కృష్ణా, పాల్గొన్నారు.
సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే గడువును పొడిగించాలి.
సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే గడువును పొడిగించాలి. *తెలంగాణ రాష్ట్రంలో 92% పూర్తయిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే* *దేశానికే ఆదర్శం సామాజిక ఆర్థిక రాజకీయ...
Read more