కేసీఆర్ ని కలిసిన తిరుమల తిరుపతి బోర్డు సభ్యులు విద్యాసాగర్ రావు

తొలిపలుకు న్యూస్ (ప్రగతి భవన్): తిరుమల తిరుపతి బోర్డు సభ్యులుగా నియమతులైన కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇవాళ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions