ఆంధ్రప్రదేశ్ లేబర్ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు చిత్తూరు జడ్జి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో నూతన రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీలు ఎన్నుకోవడం జరిగింది ఈ అధ్యక్షతన జరిగిన సమావేశం ఏ పీ ఎల్ ఆర్ ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు జడ్జి రామకృష్ణ గారు మాట్లాడుతూ సమాజంలో జీవిస్తున్న కార్మికులు కర్షకులు రోజువారి కూలీలు తాపీ మేస్త్రీ పెంచడానికి కోసం వారికి రావాల్సిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వాటి సద్వినియోగం గురించి చట్టాల ద్వారా వారి హక్కుల కోసం పోరాటం చేయుటకు ఎల్లవేళలా నేను ముందుండి పోరాడటానికి కృషి చేస్తానని అన్ని సమస్యలపై పోరాడే కార్మికుల యొక్క కృషి చేస్తానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ గోవింద రెడ్డి గారు రాయలసీమ అధ్యక్షులు ఓబులేష్ గారు ముద్దలాపురం తిప్పేస్వామి గారు మరియు ముదిగుబ్బ మండల అధ్యక్షులు మరియు కార్యకర్తలు కళ్యాణదుర్గం మండలం నుంచి నాగరాజు పాతన్న కె. బి మల్లికార్జున ఉమేష్ తదితరులు పాల్గొన్నారు
కులాల అతీతంగా బీసీల ధర్మపోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి
కులాల అతీతంగా బీసీల ధర్మ పోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి కేంద్ర ఓబిసి కులాల జాబితాను వెంటనే వర్గీకరించి,...
Read more