గణనాధుడి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి మాజీ కార్పొరేటర్..బొబ్బ నవత రెడ్డి
శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్,భారతి నగర్,శేరిలింగంపల్లి,మియపూర్,హఫీజ్ పేట్, మాదాపూర్,హైదర్ నగర్,అల్విన్ కాలనీ మొదలగు డివిజన్ల కాలనీ,అపార్ట్మెంట్,బస్తి మరియు యూత్ అసోసియేషన్ల వాసుల ఆహ్వానం మేరకు సుమారు 88 వివిధ ...
Read more