ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా ఎన్జీఓ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఏకగ్రీవం
ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆదివారం ఏపీ జేఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ విజయవాడలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో సమావేశమైంది. ...
Read more