దీప్తి సునయన, షణ్ముఖ్ ల బ్రేకప్ న్యూస్ మర్చిపోకముందే తెలుగు బిగ్ బాస్ మరో పచ్చని జంట మధ్య లో చిచ్చు పెట్టింది. ఐదు సంవత్సరాలు గా ప్రేమించుకుంటున్న దీప్తి సునయన, షణ్ముఖ్ ల ట్రాక్ అలా ఎండ్ అయింది. అదే పరిస్థితి సిరి, ఆమె బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ లకు కూడా వచ్చింది. బిగ్ బాస్ అయిపోయినా ఇంతవరకు వీళ్ళు కలిసి ఎక్కడా కనిపించలేదు.
శ్రీహాన్ ఇన్స్టాగ్రామ్ లో తాను ఎప్పడి నుంచో షేర్ చేస్తూన్న సిరి ఫోటోలను డిలీట్ చేసాడు. వాళ్ళిద్దరూ కల్సి నటించిన వెబ్ సిరీస్ విశేషాలు డిలీట్ చేయలేదు.
ఇక సిరి బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ తో మరీ క్లోజ్ గా ఉండడం, ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా షణ్ముఖ్ తో రొమాన్స్ ఇవన్నీ నచ్చకే శ్రీహాన్ క్రుంగిపోయి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.