నాలా అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న రామంతాపూర్ కార్పొరేటర్..

రామంతాపూర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, రామంతాపూర్ లో ఈరోజు కార్పొరేటర్ శ్రీమతి బండారు శ్రీవాణి వెంకటరావు, ఏ ఈ విగ్నేశ్వరీతో కలిసి రామ్ రెడ్డి నగర్ నుండి వస్తున్న పెద్ద నాల కూడిన మట్టిని పూడిక తీసి మళ్లీ పడకుండా ( వింగ్ వాల్) అడ్డుగోడ కడుతున్న సందర్భంగా కార్పొరేటర్ గారు సందర్శించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీవాణి మాట్లాడుతూ, జరిగుతున్న పని నాణ్యమైన పనిగా జరగాలని, అలాగే ఇచ్చిన టైం లోపల జరగాలని, ఏవైనా అవకతవకలు జరిగితే ఊరుకునేది లేదని గుత్తేదారు ను ఆదేశించారు..

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions