ప్రగతి భవన్ లోని సీఎం కేసీఆర్ నివాసంలో ఇవాళ రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎంకు తమ సోదరీమణులు లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మలు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభమ్మ, మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.