ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆల్లాపూర్ డివిజన్ లోని శ్రీ వివేకానంద నగర్ లోని కమ్యూనిటీ హాల్ దగ్గర గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పాన్నాల హరిశ్చంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా ఓబిసి ఉపాధ్యక్షులు పులిగోల శ్రీనివాస్ యాదవ్ మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా సెక్రటరీ పులిగొల్ల శ్రీలక్ష్మి, ఆల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు విజయ్, జనరల్ సెక్రెటరీ బొంత హరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, శ్రవణ్, మోహన్ గౌడ్, యాదవ రెడ్డి, సుదర్శన్ ముదిరాజ్,పద్మారావు, శేషు సాయిచంద్ ,టింకు మరియు తదితరులు పాల్గొన్నారు
