మరోసారి మానవత్వం చాటుకున్న ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి

ఘట్ కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండం HPCL సమీపంలో రాంనగర్ కి చెందిన ఇద్దరు వ్యక్తులకు రోడ్డుప్రమాదం జరిగింది. హరితహరం కార్యక్రమానికి వెళ్తున్న మేడ్చల్ జిల్లా ఎంపీపీ ల ఫోరం అధ్యక్షులు ఘట్ కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తన కారు అపి అక్కడికి వెళ్లి వారిని హాస్పిటల్ కి తరలించారు.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions