హాలియాలో ప్రగతి సమీక్షా సమావేశంలో కెసిఆర్..

నల్లగొండ : నల్లగొండ జిల్లా హాలియాలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్ లో ఏర్పాటు చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ‘ప్రగతి సమీక్షా సమావేశం’లో పాల్గొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రసంగించారు .

శాసనమండలి చైర్మన్‌ శ్రీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions