నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) టెక్నీషియన్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
హైదరాబాద్ ఉప్పల్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) టెక్నీషియన్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలను ఎక్స్ సర్వీ్‌సమెన్‌కు ప్రత్యేకించారు.
ట్రేడ్స్‌వారీ ఖాళీలు: టెక్నీషియన్లు (ప్లంబర్ 4, కార్పెంటర్ 2, హార్టికల్చర్ 1, టర్నర్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ / కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ / పాసా 10, సర్వేయర్ 2, డ్రైవర్ కం మెకానిక్ 4, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ 2, ఎలక్ట్రీషియన్ 4, మెషిని్‌స్ట (గ్రైండర్) 2, ఈవెంట్ మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ 1, డిజిటల్ ఫొటోగ్రఫీ 1, మెకానిక్ కం పంప్ ఆపరేటర్ 2, ఇనిస్టిట్యూషన్ హౌస్ కీపింగ్ 1), అసిస్టెంట్ ఇంజనీర్ 1
అర్హత: టెక్నీషియన్లకు కనీసం 55 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయసు: 2017 సెప్టెంబరు 29 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష / ట్రేడ్ టెస్ట్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 16
వెబ్‌సైట్: www.ngri.org.in
Job Features
Job Category | NGRI |