వాషింగ్టన్ : ‘భార్యను అదుపులో పెట్టడం ఎలా?
ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం గతేడాది గూగుల్లో 16.50 కోట్ల సార్లు శోధించారట. గతేడాది సుదీర్ఘ లాక్ డౌన్లతో ప్రజలు ఇండ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇండల్లో బందీలుగా మారడంతో చాలామంది మానసిక ఆరోగ్యం దెబ్బతిందని, గృహహింస పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి.
ఈ అంశాలకు సంబంధించి గూగుల్లో ఏం శోధించారో తెలుసుకునేందుకు ఓ సంస్థ అధ్యాయనం నిర్వహించింది. ఎవరికీ తెలియకుండా భార్యను
కొట్టడమెలాగో కూడా గూగుల్లో 16.50 కోట్ల సార్లు వెతికారట పాపం బాధిత భర్తలు..