రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి లో , కరోన వ్యాది నిర్మూలనలొ బాగంగా కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు లాక్ డౌన్ విదించడం వలన పేద ప్రజల ఆకలి బాదలు గుర్తించి నిరుపేదల కి నిత్యావసర సరుకులు పంపిణీ పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ , బీసీ దళ్ ఆధ్వర్యంలో బిసి దళ్ రాష్టా కమీటీ సబ్యులు, జిల్లా అధ్యక్షులు ,ప్రతి రోజూ అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ మొదటి రోజు నుంచి నిరంతరం నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నార. , నిరుపేదలవద్దకు స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నియంత్రణకు తోడ్పాటును అందించాలని, సామాజిక దూరం పాటించాలని, ప్రజలందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని,
కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నేపధ్యంలో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారికి బాసటగా ప్రతిఒక్కరూ నిలబడాలి అని తెలియజేశారు . ప్రభుత్వాలు అమలు చేస్తున్న పద్ధతులను మనమంతా పాటిస్తేనే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండగలమని,ప్రజలందరూ ఇంటికే పరిమితమై కరోనా వైరస్ నివారించడానికి భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెలియచేసారు.. .ఈకార్యక్రమంలో మండవ వెంకట్ , సౌరవ్, ఆకాశ్, చందన్ సర్జీ లాల్ ఐటీ విభాగానికి చెందిన వారు పాల్గొనరు.