తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?
శేర్లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల అక్రమ ప్రెషర్ కుక్కర్ల పంపిణీ- అడ్డంగా పోలీసులకి చిక్కిన వైనం
అడ్డంగా దొరక్కిన కాంగ్రెస్ నాయకులు
దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ తేదీ ఖరారు చేశారు, డిసెంబర్ 3న కౌంటిగ్ యొక్క ఫలితాలు ఫలితాలు ప్రకటిస్తారు . ఈరోజు నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థి కూడా ఖరారు కాలేని పరిస్థితి. విషయంలోకి వెళితే రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లి మండలంలో గోపన్పళ్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండా అప్పుడే. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నా లో భాగంగా ప్రెషర్ కుక్కర్స్ పంచడానికి ప్రయత్నం చేశారని తెలిపారు.
ఎన్నికల కోడ్ ఉనందువలన గచ్చిబౌలి పోలీసుల దాడి చేసి పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు మానుకొని సమాజానికి మంచి చేసే ప్రయత్నాలు చేయాలని స్థానికులు తెలిపారు.