గజ్వేల్ లో కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ‌ లక్ష్మి చెక్కుల పంపిణి

గజ్వేల్ : తెలంగాణ రాష్ట్ర గజ్వేల్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ‌ లక్ష్మి చెక్కులను ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు పంపిణి చేశారు.

  • గజ్వేల్ లోని మహతీ ఆడిటోరియం లో లబ్ధిదారులకు అందజేశారు.
  • నూతనంగా 3,09,083 కార్డులు, 8,65,430 లబ్దీదారులు అయ్యారని వ్యాఖ్య
  • నెలకు అదనంగా 14 కోట్ల విలువగల 5,200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణి
  • సంవత్సరానికి రేషన్ పై 2766 కోట్ల నిధుల్ని ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపిన మంత్రి హారీష్ రావు.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions