కర్నూలు : కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్న సంగతీ తెలిసిందే..
జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి ఆదేశాల మేరకు సెకండ్ వేవ్ కరోనా విజృంభణ ను అరికట్టేందుకు తీసుకున్న కర్ఫ్యూ ఆంక్షలు అమలు లో భాగంగా కర్నూలు పట్టణంలోని ప్రధాన రహదారులు, కూడళ్ళల్లో పోలీసు అధికారులు మరియు సిబ్బంది పకడ్బందీగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
ఈ దృశ్యాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకించి పర్యవేక్షిస్తున్నారు.