తొలిపలుకు న్యూస్ (మంచిర్యాల) : ఈరోజు మంచిర్యాల పట్టణంలో జిల్లా ఆస్పత్రిలో 70 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెండు అదనపు వార్డులను మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారితో కలిసి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ వెంకటేష్ నేత గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు జిల్లా జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్య లక్ష్మి గారు జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోళీ కేరి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
మాజీ ఛైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్
డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావుమాజీ ఛైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్ బషీర్బాగ్లో బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళిబాబూజీ ఆశయాలు సామాజిక విధానాలకు...
Read more