- కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం.. అరగంటలో డిశ్చార్జ్ చేసిన ఆయుష్ వైద్యులు
- ఏ.పి.లో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం
- విజయవాడ ఆయుష్ హాస్పటల్ లో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగం..
- సెలయెన్ ద్వారా అర్ధగంట వ్యవదిలో బాదితుడికి కాక్ టెయిల్ ఇంజెక్షన్ అందజేసిన వైద్యులు
- అరగంటలో కరోనా బాదితుడిని ఇంటికి పంపించిన ఆయుష్ వైద్యులు
- కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయన్న వైద్యులు
- ఈ యాంటిబాడీ మందు ల్యాబ్ లో తయారు చేసిన యాంటిబాడీ, ప్రొటీన్ యోక్క సమ్మెళనం
- ఇది కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రొటీన్ ని నిరోదించడం ద్వారా వైరస్ కణాలను ఎదుర్కుంటుంది
- మానవ కణం మీద వైరస్ ప్రభావం చూపకుండా అడ్డుపడుతుంది
- ఈ ఇంజెక్షన్ ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడానికి ముందు మాత్రమే ఉపయోగించాలి
- 12 సంవత్సరాల వయసు పైబడిన వారికి 40 కిలోల బరువు పైన మరియు స్ధూల కాయులు, 65 ఏళ్ళ వయసు పైబడిన వారు కూడా వాడవచ్చు
- కిడ్నీ వ్యాది, లివర్ వ్యాది, కంట్రోల్ లేని షుగర్ వ్యాది మొదలైన వారికి ఈ యాంటిబాడి ఇంజెక్షన్ కరోనా వ్యాది ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది
- ఈ యాంటి బాడీ మిశ్రమాన్ని పేషెంట్ రక్తనాళం ద్వారా సెలయెన్ లో కలిపి రోగి శరీరంలోకి ఎక్కిస్తారు