కేటీఆర్ కి WEF నుంచి పిలుపు

తొలిపలుకు న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ గారికి మ‌రోసారి వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం (WEF) నుంచి ఆహ్వానం అందింది. దావోస్‌లో 2022లో జ‌రిగే డ‌బ్ల్యూఈఎఫ్ వార్షిక స‌మావేశానికి హాజరు కావాల‌ని కేటీఆర్‌ను డ‌బ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ఆహ్వానించారు. ఈ స‌మావేశం జ‌న‌వ‌రి 17 నుంచి 21 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. తెలంగాణ‌ను సాంకేతిక శ‌క్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న కృషిని బోర్గే బ్రెండే ప్ర‌శంసించారు.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions