మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, సురారం మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘునాథ్ రెడ్డి గారికీ శాస్త్ర చికిత్స నిమిత్తం అత్యవసరంగా A పాజిటివ్ రక్తం అవసరం ఉంటే, నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ ద్వారా సమాచారం అందుకోని వెంటనే ఆసుపత్రికి వెళ్ళి 6వ సారి రక్తదానం చేసిన నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ సభ్యుడు దత్తు ముదిరాజ్ గారికి నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ తరుపున ముజాహెద్ చిస్తీ, మునీర్ లు హృదయపూర్వక అభినందనలు తెలిపారు..
