శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిహాఫిజ్ పెట్ డివిజన్ తెరాస పార్టీ కార్యాలయం వద్ద తెరాస పార్టీ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారుస్తూ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తిర్మానo తో పాత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్ర పటానికి పాలాభిషేకo చేశారు. టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో పాటు. యాదగిరి గౌడ్,నల్ల సంజీవ్ రెడ్డి,వార్డ్ మెంబర్ వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లింర జామిర్,నరేందర్ గౌడ్, వాల హరీష్ , లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి,మల్లేష్ గౌడ్, సంజయ్ గౌడ్,దర్శన్,దామోదర్ రెడ్డి,పద్మ రావు, కృష్ణ ముదిరాజ్,దొంతి శేఖర్,కంది జ్ఞానేశ్వర్,, తహెర్, జమీర్,ఇమ్రాన్, హనీఫ్,షబానా మరియు సీనియర్ నాయకులు, మహిళ నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
