ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసిన బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

తొలిపలుకు న్యూస్ : తెలంగాణ రాష్ట్ర బిసి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి గారికి అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు అయినటువంటి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న గారిని ఈ రోజు వారి ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions