అమరవీరులకు నివాళులు అర్పించిన.. వడ్డేపల్లి
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం లో అల్లాపూర్ డివిజన్ లోని తులసి నగర్ గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన అనతరం తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే నిజాం పాలన నుండి తెలంగాణకు విమోచనం దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు
రాష్ట్ర హోంగార్డ్ సమస్యల పై సోమేశ్ కుమార్ కి వినతి పత్రం అందజేసిన హోమ్ గార్డ్ అధ్యక్షుడు అశోక్ కుమార్
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ కు పర్మినెంట్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలనిచనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలనిరిటైర్డ్ అయిన హోంగార్డ్స్ కు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందజేయాలని,గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ హామీ ఇచ్చారని ఆ విషయన్ని కూడా గుర్తుజేయడం జరిగిందనీ ప్రభుత్వ సలహాదారు సోమేశ్ కుమార్ స్పందిస్తూ ఇట్టి విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సైబరాబాద్ హోంగార్డ్ అధ్యక్షులు అశోక్ కుమార్,దక్షిణ
వైఎస్ఆర్ కి ఘన నివాళులు అర్పించిన సత్యం రావు
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాదాపూర్ డివిజన్ లో శేరిలింగంపల్లి పిసిసి ప్రతినిధి ఎస్ సత్యం రావు మహనీయుడికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సత్యం రావు మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనను స్ఫూర్తిగా తీసుకొని రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ
ప్రత్యేక పూజలు నిర్వహించిన.. విజయ్ కృష్ణ
గురు పౌర్ణమి సందర్భంగా రాజరాజేశ్వరి కాలనీ రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లో కొలువైనటువంటి సాయిబాబా దేవాలయం నందు కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమo,అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ, శ్రీకాంత్ గౌడ్, మధు ముదిరాజ్, అజయ్ సింగ్, సంతోష్ కుమార్, శంకర్ కోటేశ్వరరావు, దుర్గాప్రసాద్,
సురభి కెమికల్ ఫ్యాక్టరీ ఎత్తివేయాలి- బిఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్ ముచ్చర్ల గణేష్ యాదవ్
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ కోనంపేట్ వడ్డేపల్లి సాదుల్ నగర్ చింతలచెరువు సమీపంలో నిర్మిస్తున్న సురభి కెమికల్ ఫ్యాక్టరీ గ్రామస్తుల ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నదని ఫ్యాక్టరీ నీ ఎత్తివేయాలని గ్రామస్థులు ధర్నా చేస్తు 81 వ రోజు దాటిన పట్టించుకోకపోవడం పై సర్వత్రా విమర్శలకి దారితీస్తుంది తెలిపారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీ పై వెంటనే చర్యలు తీసుకోని ప్రజలకు న్యాయం చేయాలని ముచ్చర్ల గణేష్ యాదవ్ అధికారులను కోరారు.మరియు
శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి
శేరిలింగంపల్లి,శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది.ఉద్యమకారుడు పార్టీ ఫౌండర్ మెంబర్ మల్లికార్జున్ శర్మ చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనoతరం ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నుంచి శాసన సభ్యులుగా పోటీ చేస్తున్నాననీ బండి రమేష్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధిష్టానం అండ దండలు ఉన్నాయని
బీజేపీ నేత వడ్డేవల్లి శరణ్ కుమార్ ఆధ్వర్యంలో వాల్ రైటింగ్స్
మరో సారి దేశంలో మోదీ సర్కారు తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలని వడ్డెవల్లి శరణ్ అన్నారు. కూకట్ పల్లి కె పి హెచ్ బి కాలనీలో శనివారం బిజెపి శ్రేణులు వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, బిజెపి నాయకుడు వడ్డేవల్లి శరణ్ లు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ
కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రత్యెక పూజలు.. సురేష్ రాథోడ్
శేరిలింగంపల్లి నియోజకవర్గం కి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సురేష్ రాథోడ్ ఈ నెల 10 న జరిగిన ఎన్నికలలో రేపు జరగబోయే కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని తుల్జాపూర్ లో తుల్జా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జ్యోతి విద్యాలయ హై స్కూల్ లో వంద శాతం ఉత్తీర్ణత
దేశవ్యాప్తంగా విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జ్యోతి విద్యాలయ హై స్కూల్ సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురం బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ బ్రాంచ్ విద్యార్థులు సిబిఎస్ సిలబస్ టెన్త్ ఫలితాల్లో వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. అనుభజ్ఞులైన ఉపాధ్యాయ బృందo, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు అంకితభావం, ఏకాగ్రత తో చదివి తమ లక్ష్యాన్ని చేరుకున్నారు.ఎప్పటి లాగే పదోతరగతి ఫలితాల్లో తమకు తామే సాటి, తమకు ఎవరు
రాజకీయాలలో బీసీల పాత్ర పై చర్చ
సోమవారం నాడు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఓబీసీ విద్యార్థి నాయకుడు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రస్తుత రాజకీయాలలో బీసీల పాత్ర అనే అంశంపై చర్చించడానికి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్,తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు, సీనియర్ బీసీ నాయకుడు పటాన్చెరు నియోజకవర్గానికి చెందినటువంటి నీలం మధు ముదిరాజ్ వస్తున్నట్లు కార్యక్రమం నిర్వాహకులు రాష్ట్ర అధ్యక్షులు శివ ముదిరాజ్ తెలియజేశారు.