ఏసీబీ వలలో కాప్రా డీఈ..

  • ఏసీబీ వలలో కాప్రా సర్కిల్ డిఈ మహాలక్ష్మి..

కాప్రా: జిహెచ్ఎంసి స్వీపర్ గా పనిచేస్తున్న సాలెమ్మ అనే మహిళ మృతి చెందగా, ఆమె భర్తకు ఆ ఉద్యోగం ఇచ్చేందుకు గాను 20 వేలు లంచంగా డిమాండ్ చేస్తూ, మల్లాపూర్ శివ స్వాతి హోటల్ లో ఏసీబీ అధికారులకు చిక్కింది. మహాలక్ష్మి ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మల్లాపూర్ వార్డు కార్యాలయంలో విచారిస్తున్నారు..

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions