పత్రిక విలేఖరులకు భద్రత ఎక్కడ, ప్రజలకు వార్తలు చేరవేస్తున్న విలేకరులకు భద్రత ఎక్కడ అని
టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ మరణము మీడియా లోకానికి భయబ్రాంతులకు గురి చేసింది అని మిత్రుడు మనోజ్ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్సగ్రేసియా ప్రకటించాలని లంబాడీస్ ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త రమేష్ నాయక్ గుగులోతు కోరారు.
అలాగే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఫీల్డ్ రిపోర్టర్స్ కి PPE కిట్ లు సమకూర్చాలి అని కోరారు.
ఈ రోజు కరోన సమయం లో వారి కుటుంబాలు ఆర్థికంగా దెబ్బ తిన్నాయి కావున ప్రతి మీడియా విలేకరి కి 10 వేళా రూపాయలు ఆర్ధిక భృతి కల్పించాలి అని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more