శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 122 డివిజన్ పరిధిలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు నిర్వహిచిన లాక్ డౌన్ సందర్భంగా ప్రజలకు ఆకలి బాధలు కలుగకుండా ఉండడానికి పేదలకు,ఇతర రాష్ట్రాల నుండి వచ్చి నివసిస్తున్నటువంటి వలస కూలీలకు, పేద ప్రజలకు హనుమాన్ వెల్ఫేర్ అసోసియేషన్ _సబ్యులతో బియ్యం,నూనే,పప్పులు,చెక్కర, కూరగాయలు, మరియు నిత్యవసర సరకులు, పేదలకు సుమారు 80 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఈ కార్యక్రమంలో , వెంకటేశ్వర్లు ,రాజు, నాగార్జున, కొండల్ రావు, రాజశేఖర్, పుండలిక్, వినయ్, ఉషారాణి, హరినాథ్, జై రాజు, ఫారూఖ్, భారతి, బాలలింగం, సమ్మయ్య, నీలంబర్ రావు, పోతురాజు, మహేష్ గౌడ్, శ్రీనివాస్, కిషన్, రాములు, అన్నమలయ్, సోమయ్య, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more