శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ N.రవి కిరణ్ కి, డిప్యూటీ కమిషనర్ వెంకన్నకి, మండల రెవెన్యూ అధికారి వంశీ మోహన్ కి, చందానగర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ యాదవ్ కి తొలి పలుకు పత్రిక కాలమానిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొలి పలుకు పత్రిక ప్రతినిధులు మేడ్చల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాజు యాదవ్ రంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణ్ ముదిరాజ్ & తెలంగాణ రాష్ట్ర స్టాఫ్ రిపోర్టర్ అనిల్, నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది
.