తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 66 జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంగా డాక్టర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హరిత శోభితం కావాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్రా కుమారస్వామి గారు మరియు రెండవ ప్రపంచ మహిళా సదస్సు కోఆర్డినేటర్ సభ్యులు మరియు రాజు యాదవ్, లక్ష్మణ్ ముదిరాజ్ మరియు అనిల్ మరియు గుట్టల బేగంపేట్ పేట యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ ఇతర కార్యకర్తలు పాల్గొనడంజరిగింది.
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more