తెలంగాణ రాష్ట్ర, చేవెళ్ళ పార్లమెంటు సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌరవ డా.శ్రీ.జి.రంజిత్ రెడ్డి
చేతుల మీదుగా తొలి పలుకు పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు
తొలి పలుకు పత్రిక ఎడిటర్ /పబ్లిషర్ దుండ్ర కుమారస్వామి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కేశవ రెడ్డి ,సబ్ ఎడిటర్ హనుమంతనాయుడు
బీసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లపోతు భగవాన్ దాసు ,బాలస్వామి ,రాజు యాదవ్ లక్ష్మణ్ , అనిల్ పాల్గొన్నారు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more