RTI ACTIVISTల పైన జరుగుతున్న దాడులు మరియు వారి పై అక్రమంగా మోపబడుతున్న కేసుల విషయమై ఒక RTI activist కె.నాగరాజు కు బాసటగా నిలిచిన చంద్ర అసోసియేట్స్ లీగల్ ఫోరమ్, హైదరబాద్ న్యావాదులు శ్రీనివాస్ రావు, ప్రసన్న కుమార్, సురేష్, విజయ్ అతనికి సంబదిoచిన పిటీషనను “స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్” లో వేయడం జరిగినది. అతనిని ఎవరైతే బయబ్రాతులకు గురి చేసారో వాలపైన చట్ట రీత్యా చర్యాలు తీసుకో బడుతాయని చంద్ర అసోసియేట్స్ తరుపున తెలియజెసారు.
Blissberg Future of Hope ఆధ్వర్యంలో పంచ ఆరోగ్య దినోత్సవం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - ఏప్రిల్ 7, 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా "అందరికీ మంచి ఆరోగ్యం 2025" అనే గొప్ప లక్ష్యంతో బ్లిస్బర్గ్ ఫ్యూచర్...
Read more