తెలంగాణ రాష్ట్రంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వివరాలు
1) కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని (2) నియోజకవర్గాలు : సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ ఆసిఫాబాద్ లో ఓట్ల లెక్కింపు
2) మంచిర్యాల (3) ఏఎంసి గోదాం, మంచిర్యాల.
3) ఆదిలాబాద్ (2) టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్, ఆదిలాబాద్
4) నిర్మల్ (3) పాలిటెక్నిక్ కాలేజీ, నిర్మల్
5) నిజామాబాద్ (6) గౌర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, నిజామాబాద్
6) కామారెడ్డి (3) ఏఎంసి గోదాం. కామారెడ్డి
7) జగిత్యాల (3) vrk ఎడ్యుకేషన్ సొసైటీ, జగిత్యాల
8) పెద్దపల్లి (3) jntuh, మంథని
9) కరీంనగర్ (4) srr ప్రభుత్వ కాలేజి, కరీంనగర్
10) సిరిసిల్ల(2) సోషల్ వెల్ఫేర్ స్కూల్, తంగళ్ళపల్లి, సిరిసిల్ల
11) సంగారెడ్డి (5) గీతం యూనివర్సిటీ, సంగారెడ్డి
12) మెదక్ (2) ypr కాలేజ్ ఎడ్యుకేషన్, మెదక్
13) సిద్దిపేట (4) ఇందూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిద్దిపేట
14) రంగారెడ్డి (8) ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, షాద్ నగర్ – బీసీ రెసిడెన్షియల్ స్కూల్, పాలమాకుల.
రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, కల్వకుర్తి – ట్రైబల్ వెల్ఫైర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, పాలమాకుల.
15) వికారాబాద్ (4) అగ్రికల్చర్ మార్కెట్ గోదాం, వికారాబాద్
16) మేడ్చల్ (5) హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీ, కీసర
17) హైదరాబాద్ (15) ముషీరాబాద్, నాంపల్లి – ఎల్బీ స్టేడియం.
- మలక్ పేట – ghmc గ్రౌండ్, అంబర్ పేట.
- అంబర్ పేట, రెడ్డి కాలేజీ నారాయణగూడ.
- ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ – కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, యూసుఫ్ గూడ.
- సనత్ నగర్, ఓయూ కామర్స్ బిల్డింగ్, తార్నాక
- కార్వాన్ – ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్.
- గోశామహాల్ – కోఠి ఉమెన్స్ కాలేజీ ఆడిటోరియం.
- చార్మినార్ – కమలా నెహ్రు పాలిటెక్నిక్ కళాశాల, ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి
- చంద్రాయణగుట్ట – నిజాం కాలేజీ
- యకుత్ పుర – సరోజిని నాయుడు కాలేజీ, నాంపల్లి
- బహదూర్ పుర – సాంకేతిక విద్య భవన్, మాసబ్ ట్యాంక్.
- సికింద్రాబాద్ – pgrr డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ
- కంటోన్మెంట్ – csiit వెస్లీ కాలేజ్,
18) మహబూబ్ నగర్ (5)
నారాయణపేట, మహాబూబ్ నగర్, జడ్చర్ల – jp ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియం ధర్మపుర్.
- దేవరకద్ర, మక్తల్ – jp కాలేజ్, అబ్దుల్ కలాం బిల్డింగ్.
19) నాగర్ జిల్లా (3) అగ్రికల్చర్ మార్కెట్ యార్డు, నెల్లికొండ.
20) వనపర్తి (1), న్యూ అగ్రికల్చర్ మార్కెట్ బిల్డింగ్, వనపర్తి.
21) జోగులంబా గద్వాల (2), ఓల్డ్ బిల్డింగ్, sktr కాలేజ్, గద్వాల.
22) నల్గొండ (6), tsహౌసింగ్ వేర్ హౌస్ కార్పొరేషన్, దుప్పల్లాపల్లి
23) సూర్యాపేట (4) ఏఎంసి గోదాం, సూర్యాపేట.
24) యాదాద్రి (2), అరోరా ఇంజినీరింగ్ కాలేజీ, భువనగిరి
25) జనగామ (3) వీబీఐటి, పెంబర్తి.
26) మహబూబాబాడ్ (2) ఫాతిమా హై స్కూల్, మహాబాద్
27) వరంగల్-రూ(2), ఏఎంసి యార్డు, ఏనుమాముల.
28) వరంగల్ – అ(3), mls గోదాం, ఎ ఏనుమాముల.
29) భూపాలపల్లి (2), అంబెడ్కర్ స్టేడియం, భూపాలపల్లి
30) కొత్తగూడెం (5) అనుబోసు ఇంజినీరింగ్ కాలేజీ, పాల్వంచ
31) ఖమ్మం(5) విజయ ఇంజినీరింగ్ కాలేజీ, ఖమ్మం.