కాళేశ్వరం ఎత్తిపోతల పథకం రౌండ్ టేబుల్ సమావేశం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణకు లాభమా నష్టమా అనే రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు రేవంత్ రెడ్డి ,టిపిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ,కోదండరామ్ షబ్బీర్అలీ ,నాగం జనార్దన్ హనుమంతరావు, శ్రావణ్,మర్రి శశిధరరెడ్డి మాజీ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, శాసన సభ్యులు జీవన్ రెడ్డి , సిపిఐ మాజీ ఫ్లోర్ లీడర్ గుండా మల్లేష్ , పద్మ, బిసి దల్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్ మరియు ముఖ్యనేతలు పాల్గొనడం జరిగింది