హైదరాబాద్ లో హైటెక్ సెక్స్ రాకెట్
నగరంలోని తాజ్‌డెక్కన్ హోటల్‌పై గడిచిన రాత్రి టాస్క్‌ఫోర్స్ అధికారులు రైడ్ చేశారు. వ్యభిచారం జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారంతో అధికారులు హోటల్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు బాలీవుడ్ నటి రీచా సక్సేనా, నిర్వాహకుడు మోనిస్ కడాకియాను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులిద్దరినీ పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు శుక్రవారం రాత్రి ముంబయి నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లుగా సమాచారం. ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Actress Richa Saxena Arrested inTaj Decan | Hitech Prostitution | హైదరాబాద్ లో హైటెక్ సెక్స్ రాకెట్