రాష్ట్ర సంక్షేమం మరిచి రాద్ధాంతం చేస్తున్న బిఆర్ఎస్ బిజెపి నాయకులు, గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేర్చుతూ ఇప్పటికే అన్ని రంగాల సంక్షేమం కోసం, 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదె, డిసెంబర్ 7 2023 రోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి, రబీ సీజన్లో మొదటి ఆరు నెలలకు గాను 7600 కోట్లు, జమ చేయడం జరిగింది, రెండో ఆరు నెలలకు గాను, దాదాపు 26 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసి మొత్తం రైతంగానికి 28600 కోట్ల రూపాయలు హెచ్చించి రైతు బిడ్డ అని నిరూపించుకున్నారు, బిఆర్ఎస్ హయాంలో రెండు విడుతల రైతుబంధు కింద 14000 కోట్లు ఇచ్చారు. రైతంగానికి ఏ ప్రభుత్వం
ఎక్కువ ఖర్చు చేసిందో మీరే అర్థం చేసుకోవాలనీ కోరుచున్నాను, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు, 50 లక్షల మంది గృహాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నాము, 500 కే గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తూ, పదిలక్షల ఆరోగ్య భీమా, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల భర్తీ, యువత నైపుణ్యానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు,
హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి హైడ్రా, మూసి ప్రక్షాళన, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, ధరణి ప్రక్షాళనతో భూ సమస్యలు పరిష్కారం, విద్యార్థులకు మేస్ చార్జీలు పెంచడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం, సచివాలయంలో తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాస్తవాలు ఈ విధంగా ఉంటే ప్రతిపక్షాలు ఓర్వలేక నేల విడిచి సాము చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు, ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం, ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అన్ని అమలు చేస్తాం, ప్రజలు ప్రతిపక్షాల ఉచ్చులో పడొద్దు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్, బిజెపి, తెలంగాణ సంపదను దోచుకొని దాచుకున్నారు, గత ప్రభుత్వంలో జరిగిన అన్ని అవకతవకలను వెలికి తీసి ప్రజల ముందు ఉంచి ప్రజాక్షేత్రంలో శిక్షిస్తాం,
సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.
మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని జాతీయ...
Read more