జూబ్లిహిల్స్ నియోజకవర్గం రహెమత్ నగర్ డివిజన్ లో కార్మిక నగర్ లోనీ ఓం నగర్ లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు భవనం పై నుండి ఇటుకలు పడి కింద ఉన్న రేకుల ఇల్లూ మిధ పడడంతో అందులో ఉయ్యాల లో ఉన్నా ఆరు నెలల పసి కంధు పాప బలి పేరు జేవన్విక(6)నెలలు తండ్రి శ్రీకాంత్,తల్లి జగదేవి కూతురు మరణానికి కారణం అనుమతి లేని అక్రమ నిర్మాణం ఈ నిర్మానానికి ప్రోస్తహిస్తున్న యూసుఫ్ గూడా మునిసిపల్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని పసి పాప తండ్రి శ్రీకాంత్ అరోధన వ్యక్తం చేశారు అలాగే అధికార పార్టీ నాయకుల అండదండలతో ఈ డివిజన్ లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయనీ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఇలాంటి భావనాల వల్ల ప్రభుత్వం ఎన్నో ప్రాణాలు బలి చేస్తుందని, అక్రమ నిర్మాణాలపై స్థానిక బి ఆర్ ఎస్ కార్పొరేటర్ సి యన్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చర్యలు తీసుకోవాలని చనిపోయిన పాప తండ్రి శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ చిన్నారి మృతికి కారకులైనయూసుఫ్ గూడా సర్కిల్ 19 మునిసిపల్ అధికారుల ప్రోత్సాహం వల్ల నిర్మించిన భవన యజమాని అరుణ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అలాగే చిన్నారి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లూ అలాగే 50 లక్షలు ఎక్స్ క్రేశియ ప్రభుత్వం కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
భారత రాజ్యాంగం ` రాజకీయ-అంటరానితనంలో బిసిలు’’ అనే అంశంపై మేధోమథన సదస్సు
వచ్చే జనాభా గణనలో కులగణనను చేపట్టాలని మేధోమథనం కేంద్రాన్ని డిమాండ్ చేసింది.దేశంలో బిసిలను రెండవ తరగతి పౌరులుగా చూస్తుండడం పట్ల నిరసన వ్యక్తం చేసిన మేధావులు, సామాజికవేత్తలు.రాజకీయ,...
Read more