పర్వతగిరి,తొలిపలుకు; వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం,ఏబీ తాండ గ్రామ పంచాయతీ, మరియూ బోటికాడి తండా, ఆక్యా తండా ల పరిథిలో నిర్మించబోతున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి బోటికాడి తండా నివాసులైన భూక్యా ధర్మానాయక్ మరియు అతని కుమారులు అనిల్, సునీల్, నవీన్ లు దేవాలయ నిర్మాణానికి 20,116 రూపాయలు విరాళంగా అందజేనట్లు దాతలు తెలిపారు.. దేవాదాయ అభివృద్ధికి తమవంతు సహాయ, సహాయ సకారాలు ఉంటాయని, మిగతా దాతలు కూడా తమవంతు సహకారాన్ని అందించి, దేవాదాయ అభివృద్ధి కి కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండలం ఎస్టీ సెల్ కార్యదర్శి గుగులోత్ కిషన్ నాయక్, గుగులోతు దేవేందర్ నాయక్, భూక్యా బాలు తదితరుల పాల్గోన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డాక్టర్ వకుళాభరణం తిరుపతి: మంగళవారం నాడు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, ప్రాత కాల బిగినింగ్ బ్రేక్ దర్శనంలో భాగంగా రాష్ట్ర...
Read more