భారతరత్న డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ ,కొండాపూర్ డివిజన్ లో ని న్యూ హఫీజ్ పేట్ మార్తాండ నగర్ యునైటెడ్ హై స్కూల్ లో కొండాపూర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో యునైటెడ్ స్కూల్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ రావు, రంగారెడ్డి అర్బన్ జిల్లా యువ మోర్చా (బీజేవైఎం) ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్,రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం కార్యాలయ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, డివిజన్ బీజేవైఎం నాయకులు సాయి పటేల్, అనిల్ పటేల్, సతీష్ గౌడ్, సాయి , వంశి మరియు స్కూల్ విద్యార్ధులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more