అల్లపూర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీ లలో దుర్గామాత నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ,మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ రెడ్డీ మాట్లాడుతూ దుర్గాష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు అలాగే ప్రజలందరికీ మందస దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, జనప్రియా నగర్ అద్యక్షుడు కొండం శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డి,పిల్లి తిరుపతి, కూకట్పల్లి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, సంపత్ రెడ్డి, కోండం శ్రీనివాస్ రెడ్డి, సంజీవ, యోగి, శ్యామ్ సుందర్ రెడ్డి, శ్రీధర్, బ్రహ్మం, రాజు తదితరులు పాల్గొన్నారు
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more