కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ లో ఈ రోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, GHMC అధికారులు ఏఈ రంజిత్ తో కలిసి అధునాతన హిందూ స్మశానవాటిక పనులలో భాగంగా బర్నింగ్ ప్లాటుఫార్మ్ పనులను పరియవెక్షించరు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లోని స్మశానవాటికలను అధునాతణంగా సుందరీకరన ఎమ్యెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకరాలతో ఇప్పటికే డివిజన్ ని పలు అభివృద్ధి పరచుకున్నాం అని తెలిపారు, అలాగే కాంట్రాక్టర్ కి నాణ్యతా పరిణామాలతో పనులను త్వరతగితిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది అని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more