విషయంలోకి వెళితే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ :1 ఆసియానా ఫంక్షన్ హాల్ యందు మాజీ మంత్రి వర్యులు, బడుగు బలహీన వర్గాల కోసం అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తన్న, అణగారిన ప్రజల ఆశాజ్యోతి సి కృష్ణ యాదవ్ -నళిని యాదవ్ దంపతుల 25 వ వివాహ వార్షికోత్సవ వేడుకలను అనేక మంధి యువ నాయకులు, పలు రాజకీయ నాయకులు, వేల మంది అభిమానులు మరియు ఆత్మీయులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగినధి. దీనిలో బాగంగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల మొక్కలు నాటదము, పలు పూజా కార్యక్రమాలు, పలు సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగినధి.ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మరియి మహిళా మండలి అధ్య్క్షురాలు గంగాపురం పద్మ మరియి ఇతర బీసీ నాయకులు గజ పూల మాలలు శాలువాలతో దంపతులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more