సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మండలంలో
నర్సాపూర్ శాసనసభ్యుడు చిలుముల మదన్ రెడ్డి గారిని మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి తొలి పత్రిక క్యాలెండర్ ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యుడు మదన్ రెడ్డి మాట్లాడుతూ తొలి పలుకు పత్రిక ప్రజల పక్షాన , ప్రజల సమస్యలను అధికారులు, మరియు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకు వస్తూ వాటి పరిష్కారం అయ్యేవిధంగా ముచ్చర్ల గణేష్ యాదవ్ పని చేస్తున్నారని తెలియజేశాడు.ప్రతి అక్షరం, ప్రజల గొంతుక కావాలి . బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి స్టాఫ్ రిపోర్టర్ ముచర్ల గణేష్ యాదవ్ మరియు నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ యువ నాయకులు వాకిటి శశిధర్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more