శేరిలింగంపల్లి నియోజకవర్గం డివిజన్ 106, శ్రీరామ్ నగర్ కాలనీలో పర్యటించిన గౌరవ స్థానిక కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ కమిటీ హాల్ నిర్మాణ స్థలాన్ని మరియు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ కెమెరా వలన చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. ఒక్కో సీ.సీ కెమెరా 100 మంది సిబ్బంది నేత్రాలతో సమానం, సీసీ కెమెరాలు నిరంతరం నిఘాలో ఉండి 100 మంది సిబ్బంది చేసే పని ఒక్క సీసీ కెమెరా చేయగలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ A. వెంకటేశ్వరరావు,జనరల్ సెక్రెటరీ క్రాంతి కుమార్,K.వేంకటేశ్వర రావు,నాగరాజు, గోపాల్ యాదవ్, రవి, రంజిత్ మరియు, పార్టీ కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more