నిత్యం జనం మధ్యలో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అందరికీ అందుబాటులో నేనున్నానంటూ అందరి శ్రేయస్సు కోరుకునే వ్యక్తి పావులూరి సుబ్బారావు కి జన్మదిన శుభాకాంక్షలు తెల్పి కేక్ కట్ చేయించారు. ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ మీకు ఉండాలని నిజాంపేట్ శివరాం మిత్రమండలి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శివరాం మిత్ర మండలి సభ్యులు గుంటుపల్లి వంశీకృష్ణ, కోట పాటి రమేష, పావులూరి శ్రీధర్, అక్కినేని సుధాకర్, చదలవాడ రవి కిరణ్, పిన్నింటి అరుణబాబు, అలాగే ఫోన్లో శుభాకాంక్షలు తెలిపిన నమస్తే కుకట్పల్లి ఎడిటర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా 68వ వర్ధంతి వేడుకలు
స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత సంత్ గాడ్గే బాబా గారి 68వ వర్ధంతి వేడుకలు ముఖ్య అతిధిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అవసరార్థులకు దుప్పట్ల...
Read more