ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గం లోని చిల్కనగర్ బీరప్పగడ్డ తేనే లక్ష్మి శ్రీ లనర్సింహా స్వామి ఆలయం లో ధ్వజా స్థంభం ఘనంగా ప్రతిష్టించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టూరిజం అండ్ డెవలప్మెంట్ చైర్మన్ పుప్పాల శ్రీనివాస్ గుప్తా హాజరుయారు. అలయా చైర్మన్ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ…
ఈ ఆలయ ఒక్క విశిష్టత గురించి చెప్తూ ప్రజలకు కొంగు బంగారంగా కోరిన కోరికలు నేర్వెర్తున్నాయి అని అందుకే ఈ ఆలయానికి ఇంత విశిష్టత అని చెప్పారు. ఆలయ అభివృద్ధి కి యువకులు కాలనీ వాసులు నాకు వెన్నంటే ఉన్నారు అని దానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పారు. ఇవాళ జరిగే విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజా స్తంభం ప్రతిష్ట కు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని అందరికి ఆ స్వామి వారి కృప కటాక్షాలు కలగాలని కోరారు. ఈ మహత్తర కారిక్రమానికి మాజీ శాసనా సభ్యులు nvss ప్రభాకర్, కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్, కాంటెస్తే కార్పొరేటర్ గొనె శ్రీకాంత్ శైలజ కాలనీ వాసులు పెద్ద సంఖయాలో హాజరయారు