పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర, పేద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలు ఎప్పుడు పిలిచినా అందరికి అందుబాటులో ఉంటూ, ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా అందరి ఇళ్లకు వెళ్లి, పెద్దన్నగా నిలబడే పేదల పక్షపాతి, మనసున్న మనిషి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నల్ల పౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డికి ఆహ్వానం అందింన వెంటనే, పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి అనంతరం పలు శుభకార్యాలకు హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి కొత్త సంవత్సరంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలి....
Read more