ఉప్పల్ : ఈరోజు ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ఆగస్టు 12 గురువారం రోజున జరగబోయే శ్రీ శ్రీ శ్రీ మహంకాళి బోనాల జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను జయం ఫౌండేషన్ మరియు ఉప్పల్ టిఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ వేముల సంతోష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, వేముల వెంకట్ రెడ్డి, లక్ష్మీనారాయణ ,వెంకట్రావు ,సత్యపాల్ రెడ్డి, సుధాకర్, స్వీట్ హౌస్ రాజు, శ్రీకాంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more