ఉప్పల్ : ఉప్పల్ డివిజన్ లో పోచమ్మ దేవాలయం, నల్ల పోచమ్మ దేవాలయం, మహంకాళి దేవాలయం, బోప్పెన్ చెరువు కట్ట మైసమ్మ దేవస్థానల కమిటీల ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే పర్యటించి దేవాలయాల వద్ద పటిష్ట ఏర్పాటు చేయాలని,మంచి నీటివసతి,పార్కింగ్,సాని టైజ్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అరుణ కుమారి,చందన,ఆలయవ్యవస్థాపక కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివా రెడ్డి, దుబ్బ నర్సింహ రెడ్డి, సల్ల వీరా రెడ్డి, సల్ల రాజి రెడ్డి, మహంకాళి లక్ష్మణ, నర్సింహ, శామిర్పెట్ వినోద్ రెడ్డి, కంచేమీది శివయ్య, గుమ్మడవెల్లి నారాయణ, బిక్కుమల్ల అంజయ్య, పోగుల దయాకర్ రెడ్డి, పోగుల ఎల్లారెడ్డి, ఈగ అంజయ్య, గొరిగే ఐలయ్య, బొమ్మలసుధాకర్, ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, ఉప్పల్ డివిజన్ తెరాస అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, నాయబు వెంకటేశ్వర్ రావు, సోమసాని ప్రవీణ్ కుమార్, వేముల వెంకట్ రెడ్డి, తుమ్మలపల్లి యాదగిరి రెడ్డి, సురవి సత్యపాల్ రెడ్డి, అన్నే వెంకటేష్, మస్కా సుధాకర్, గొరిగే అయిలేశ్, పంగ మహెందర్ రెడ్డి, చిలుగూరీ శ్రీకాంత్, జంగయ్య, లింగంపల్లి ప్రభాకర్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.