హుజురాబాద్ : తెలంగాణ రాష్ట్ర, హుజురాబాద్ నోయోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర 11వ రోజుకు చేరింది.
ఈ నేపద్యంలో జమ్మికుంట మండలం, పాపయ్యపల్లి గ్రామంలో ప్రజా దీవెన యాత్ర లో భాగంగా డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ మరియు ఛత్రపతి శివాజీ గార్ల విగ్రహాలకు ఈటెల రాజేందర్ పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.